¡Sorpréndeme!

రాష్ట్రంలో చిన్నారులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయన్న మహిళా కాంగ్రెస్ || Oneindia Telugu

2021-11-08 1 Dailymotion

తెలంగాణలో చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, నియంత్రించే సామర్థ్యం పోలీసులకు లేదా అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునితా రావు ప్రశ్నించారు. సిరిసిల్లలో చిన్నారిపై జరిగిన సంఘటన పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు.

Congress women president Sunita Rao questioned whether the police had the capacity to control the atrocities against children in Telangana. She reacted strongly to the incident on the child in Sirisilla.
#Sirisillaincident
#Rapecase
#Littlebaby
#Mahilacongress
#Sunitarao
#Police
#Ministerktr